Friendey Thodundaga Song lyrics |Shikaaru|

Friendey Thodundaga Song lyrics |Shikaaru |Sai Dhanshika, Tej, Abhinav, Dheeraj, Navakanth

“Friendey Thodundaga Song lyrics |Shikaaru” Song Info

Lyrics

Bhaskarabhatla

Singer

Sai Charan

Music Director

Shekar Chra

Friendey Thodundaga Lyrics in English
Tensionoddu Maama
Life Pedda Drama
Light Teesko Maama
Gear Maarchudaama

Burrakekkaledante… Alpha Beta Gama
Books Pakkanettesi… Rachha Lepudaama
Exams Lo Fail Ayina… Viva Lo Fatt Ayina
Ye Love Debbesinaa..!

Friendey Thodundaga
Roju Full Pandaga
Friende Unte Andaga
Bathikeyochu Mondiga

Friende Thodundaga
Roju Full Pandaga
Friende Unte Andaga
Bathikeyochu Mondiga
Bunk Kotti Jump Ayite
Attendance Isthaadu
Assignments Manavainaa
Vaade Raasi Pedataadu

Backlogs Ennunna
Back Bone Avutadu
Nightout Anna Vastaadu
Hangout Anna Vastaadu

Messullo Bill Ayina
Roomullo Rent Ayina
Petrol-U Nill Ayina
Pocket-lu Chillainaa
Nee Shirt-u Pottaina
Kothimeera Kattainaa
Yetnunchi Emochina

Friend Ye Thodundaga
Roju Full Pandaga
Friend Ye Unte Andaga
Bathikeyochu Mondiga

Tensionoddu Maama
Life Pedda Drama
Light Teesko Maama
Gear Maarchudaama
Dabbulanni Bankullo
Daachipettukunnattu
Dostu HeartU Locker Lo
Feelings Anni Daachocchu

Saaru Gaaru Akkarle
Orey Turey Anavochhu
Veedhi Chivara Tea Kotlo
One By Two Lu Kottochu

Endaina Vaanaina
Kondaina Konaina
Nee Time Badaina
Gaadida Guddaina
Ye Chinna Godavaina
Ye Pedda Pentaina
Varadochhi Munchesinaa

Friende Thodundaga
Roju Full Pandaga
Friende Unte Andaga
Batikeyochu Mondiga

Friende Thodundaga
Roju Full Pandaga
Friende Unte Andaga
Batikeyochu Mondiga

ఫ్రెండే తోడుండగా Song


Friendey Thodundaga Lyrics in Telugu
టెన్షనొద్దు మామ
లైఫ్ పెద్ద డ్రామా, (క్యా బోళా)
లైట్ తీస్కో మామ
గేరు మార్చుదామ, (పదా పదా)

బుర్రకెక్కలేదంటే… ఆల్ఫా బీటా గమ
బుక్స్ పక్కనెట్టేసి… రచ్చ లేపుదామా
ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన
వైవాలో ఫట్టయినా… ఏ లవ్వు దెబ్బేసినా

ఫ్రెండే తోడుండగా
రోజు ఫుల్ పండగ
ఫ్రెండే ఉంటే అండగా
బతికేయొచ్చు మొండిగా

ఫ్రెండే తోడుండగా
రోజు ఫుల్ పండగ
ఫ్రెండే ఉంటే అండగా
బతికేయొచ్చు మొండిగా

బంకు కొట్టి జంపైతే… అటెండన్స్ ఇస్తాడు
అసైన్మెంట్స్ మనవైనా… వాడే రాసి పెడతాడు
బ్యాక్లాగ్స్ ఎన్నున్నా… బ్యాక్ బోన్ అవుతాడు
నైటౌటు అన్న వస్తాడు… హ్యాంగౌట్ అన్న వస్తాడు

మెస్సుల్లో బిల్లైనా… రూముల్లో రెంటైనా
పెట్రోలు నిల్లైనా… పాకెట్లు చిల్లయినా
నీ షర్టు పొట్టైనా… కొత్తిమీర కట్టైనా
ఎట్నుంచి ఏమొచ్చినా

ఫ్రెండే తోడుండగా
రోజు ఫుల్ పండగ
ఫ్రెండే ఉంటే అండగా
బతికేయొచ్చు మొండిగా

టెన్షనొద్దు మామ
లైఫ్ పెద్ద డ్రామా
లైట్ తీస్కో మామ
గేరు మార్చుదామ

డబ్బులన్ని బ్యాంకుల్లో… దాచిపెట్టుకున్నట్టు
దోస్తు హార్టు లాకర్లో… ఫీలింగ్స్ అన్ని దాచొచ్చు
సారు గారు అక్కర్లే… ఒరేయ్ తురేయ్ అనవోచ్చు
వీధి చివర టీ కొట్లో… వన్ బై టు లు కొట్టొచ్చు

ఎండైనా వానైనా… కొండైన కోనైనా
నీ టైం బ్యాడైనా… గాడిద గుడ్డయినా
ఏ చిన్న గొడవైన… ఏ పెద్ద పెంటైన
వరదొచ్చి ముంచేసినా

ఫ్రెండే తోడుండగా
రోజు ఫుల్ పండగ
ఫ్రెండే ఉంటే అండగా
బతికేయొచ్చు మొండిగా

ఫ్రెండే తోడుండగా
రోజు ఫుల్ పండగ
ఫ్రెండే ఉంటే అండగా
బతికేయొచ్చు మొండిగా

“Friendey Thodundaga Song lyrics |Shikaaru” Song Video

Lyrics : Bhaskarabhatla Singer : Sai Charan Music Director : Shekar Chra


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *