Bandeena Bandeena song lyric | Raja Raja Chora |

“Bandeena Bandeena song lyric | Raja Raja Chora |” Song Info

Song

Nijam Idhe Kada

Lyrics

Krishnakanth

Music

Vivek Sagar

Nijam Idhe Kada Song Lyrics In English

Sannelaudu leni paavuraniki
Needa dhorikenu ivaley
Andhanunna eda leni sontha rekkale
Saayam ivvanunna savaale
Nunnagunna dooraley
Mandhalinche theeraley
Nijam idhe kada
Kaley veedi padha

Nagalatula naligipodhuva migilipodhuma
Asalu maatavai…
Asalu meeruvai
Maralarayuva maralarayuma
Nee prakshlana sweeyame
Ee lokanike sevaley
Kanna idhi marchipothe manalevule


Nadi yedarilo nadiche daarilo
Chinuku lalana chinuku vaanalo
Malupu veeduthu… malupu koruthu
Oka prayanama… idhi pryanama
Telisinappude.. nappude
Idhi chikkule.. idhi dhichikkule
Vadhili rekkale
Oka thapassudhe
Poraptune chali cheyaga
Anumnaname ithagayedha
Irukatame vadhilesina
Abimaname dari cherune
Ika cheekate teliveyaga
Marumaruna toli vekuve
Tharimera thudi cheekate
Ayinasare poodhotane
Tharimeyara thudi cheekate
Ayina sare nuvu lokuve
Chirugalike chera ledhule
Chera cherina padiponule
Chirugalike chera ledhule
Chera cherina padiponule
Nijam idhe kada
Kale veedi pada

Nijam Idhe Kada Song Lyrics In Telugu

సన్నెలవుడు లేని పావురానికి
నీడ దోరికేను ఇవ్వలే
అంధున్న ఎద లేని సొంత రెక్కలే
సాయం ఇవ్వనున్నా సవాలే
నున్నగున్న దూరలే
మందలించె తీరాలే
నిజం ఇదే కదా
కలే వీడి పద

నాగరూలాటల నలిగిపోదువ మిగిలిపోదుమా
అసలు మాటవై …
అసలు మీరువై
మరలరయువ మరలరాయుమ
నీ ప్రక్షాళన స్వీయమే
ఈ లోకానికె సేవలే
కన్నా ఇది మార్చిపోతే మనలేవులే

నడి ఎడారిలో నడిచే దారిలో
చినుకు లాలన చినుకు వానలా
మలుపు వీడుతు… మలుపు కోరుతు
ఒక ప్రయాణం… ఇది ప్రయాణం
తెలిపినప్పుడు.. నప్పుడు
ఇది చిక్కులే .. ఇది ధిచిక్కులే
వదిలి రెక్కలే
ఓక తపస్సిదే
పొరపాటునే చలీ చేయగా
అనుమానమే ఇతగాయిధ
ఇరుకటమే వధిలేసిన
అభిమానమే దరి చేరూనే
ఇక చీకటే తెలివేయగా
మరుమారున తొలి వేకువే
తరిమెయర తుడి చీకటే
అయినసారే పూఢోతనే
తరిమేయర తది చీకటే
అయిన సరే నువ్వు లోకువే
చిరుగాలికే చేరా లేధులే
చేర చెరిన పడిపోనులే
చిరుగాలికే చేరా లేధులే
చేర చెరిన పడిపోనులే
నిజం ఇదే కదా
కలే వీడి పద

“Bandeena Bandeena song lyric | Raja Raja Chora |” Song Video

Song : Nijam Idhe Kada Lyrics : Krishnakanth Music : Vivek Sagar


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *