AagaveNuvvagave Song lyric | Paagal |

“AagaveNuvvagave Song lyric | Paagal |” Song Info

Lyrics

Krishna Kanth

Music

Radhan

Singer

Sid Sriram

Aagave Nuvvagave Song Lyrics In English

Aagave Nuvvagave
Poye oopire nuvvapave
Aagave nuvvagave
Poye oopire nuvvapave
Cheragani nee navvulane
Anuvanuvu nimpukunna
Prathi nimisham guruthulane
Maravaka ne brathukuthunna
Kanulasale nidhurodhile
Nee korake vethukuthunna
Aa… vadhileluthu parigedithe
Tegipoye bandhamena
Tegipoye bandhamena
Tegipoye bandhamena
Naa… Aa…


Ammale nudhure thaaketi cheyye
Marchesi raathe vedhinche nanne
Edaranti edhake pranalu pose
Preminche mantekunde koshavule
Mugusthunte kathalanni
Daachanu badhane
Reppallo nilipane kannitine
Naapaina chupinchavu
Enaleni premane
Virahala nadhilo visireyyake ye hey
Naa venakane nadichave
Naa brathukuni nadipave
Naa kalalani vidichave
Nenundhe nee korake
Aa ningini choopave
Egaradame nerpave
Rekkalane virichave
Mana chelime marichi
Cheragani nee navvulane
Anuvanuvu nimpukunna
Prathi nimisham guruthulane
Maravaka ne brathukuthunna
Kanulasale nidhurodhile
Nee korake vethukuthunna
Aa.. vadhileluthu parigedithe
Tegipoye bandhamena

Addhamlaa edhurai
Chupavu nanne
Vaddhantu raaye visiraavule naapai
Nuvve kaka evaru naakantu lerey
Nee dhyasalone nanne munchavule
Nuvu leni kshaname nakinka shunyame
Naa venta lene ledhu santhoshame
Barinchaane innallu
Telisina mosame
Naakanna ninne baaga nammanule
Hey aa nijamunu cheppeyava
Nannodhilithe nuvvaina
Ye sukamuga untaava nee valle kadhasale
Ee nadumana dhuraale
Cheripokatiga kaalaale
They aduge kadhipe
Cheragani nee navvulane
Anuvanuvu nimpukunna
Prathi nimisham guruthulane
Maravaka ne brathukuthunna
Kanulasale nidhurodhile
Nee korake vethukuthunna
Aa.. vadhileluthu parigedithe
Tegipoye bandhamena
Aagave Nuvvagave
Poye oopire nuvvapave
Aagave nuvvagave
Poye oopire nuvvapave


Aagave Nuvvagave Song Lyrics In Telugu

ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతి నిమిషం గురుతులనే
మరవక నే బ్రతుకుతున్నా
కనులసలే నిదురోదిలే
నీ కొరకే వెతుకుతున్నా
ఆ.. వదిలెలుతూ పరిగెడితే
తెగిపోయే బంధమేనా
తెగిపోయే బంధమేనా
తెగిపోయే బంధమేనా
నా… ఆ…

అమ్మలే నుదురే తాకేటి చెయ్యే
మార్చేసి రాతే వేధించే నన్నే
ఎడారంటి ఎదకే ప్రాణాలు పొసే
ప్రేమించే మంటేకుండే కోశావులే
ముగుస్తుంటే కథలన్నీ
దాచాను బాధనే
రెప్పల్లో నిలిపానే కన్నీటినే
నాపైన చూపించావు
ఎనలేని ప్రేమనే
విరహాల నదిలో విసిరెయ్యకే ఏ హే..
నా వెనకనే నడిచావె
నా బ్రతుకుని నడిపావే
నా కలలని విడిచావే
నేనుందే నీ కొరకే
ఆ నింగిని చూపావే
ఎగరడమే నెర్పావే
రెక్కలనే విరిచావే
మన చెలిమే మరిచి
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతి నిమిషం గురుతులనే
మరవక నే బ్రతుకుతున్నా
కనులసలే నిదురోదిలే
నీ కొరకే వెతుకుతున్నా
ఆ.. వదిలెలుతూ పరిగెడితే
తెగిపోయే బంధమేనా

అద్దంలా ఎదురై
చూపావు నన్నే
వద్దంటూ రాయే విసిరావులే నాపై
నువ్వే కాక ఎవరు నాకంటూ లేరే
నీ ద్యాసలోనే నన్నే ముంచావులే
నువు లేని క్షణమే నాకింకా శూన్యమే
నా వెంట లేనే లేదు సంతోషమే
భరించానే ఇన్నాళ్లు
తెలిసిన మోసమే
నాకన్న నిన్నే బాగా నమ్మనులే
హే ఆ నిజమును చెప్పేయవా
నన్నొదిలితే నువ్వైనా
ఏ సుఖముగా ఉంటావా నీవల్లే కాదసలే
ఈ నడుమన దురాలే
చేరిపోకటిగా చేరాలే
మన మునపటి కాలాలే
తే అడుగే కదిపే
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతి నిమిషం గురుతులనే
మరవక నే బ్రతుకుతున్నా
కనులసలే నిదురోదిలే
నీ కొరకే వెతుకుతున్నా
ఆ.. వదిలెలుతూ పరిగెడితే
తెగిపోయే బంధమేనా


ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే

“AagaveNuvvagave Song lyric | Paagal |” Song Video

Lyrics : Krishna Kanth Music : Radhan Singer : Sid Sriram


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *