PepsiAunty Song lyric| Seetimaarr |

“PepsiAunty Song lyric| Seetimaarr |” Song Info

Lyrics

Sampath Ni

Music

Manisharma

Singer

Keethana Sharmma

Pepsi Aunty Song Lyrics In English
Hey south kaa chakori
Apna kahani sunaona
Arey em cheppanu em cheppanu
Ee baby bornu brought up emanu cheppanu baavoo
Maa ammaku pelli kakamundhe
Kadupulo paddanu
Nelalu nindaka mundhe
Bummidha paddanu
Baarasaala kakamundhe borla paddanu
Naa thondhara chusi nenu edho
Ayipothanu anukunnari kaani nenu

Arey tenth loki raagane
Wall jumpule chesanu
Ahaa inter loki raagane
Boy friendune maarchanu
Arey degreeloki raagane
Dhukaname terisanu
Mari Pg loku raagane
Prapanchame chusanu
Atm paytm ye cardaina ok naa kaada
Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty

Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty

Alasipoyina officerlaku aaru dhaatithe
Alcohol nenele
Bada bada nayakula
Sheethakalam samaveshalu naathone
Nee corporaterlaki care of
Kurrakarulaku whatsappu
Nayababulaku take offu
Pellikodukulaku send off
Day ayina night ayina
Door anndhi muyanu naathodu
Ohoo baby chaala busy
Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty

Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty

Nee girl friendulaku teliyani edho
Garam naramune naaku telusu
Nee bagaswamulaku palakani edho
Theepi swarame naaku telusu
Naa bangimale chusaara
Oscarule istharu
Naa kolathalane kolisaara
Samsarule chastharu
Young ayina age ayina
Service lo undadhi ye theda
Ohoo south ki sunny leone
Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty
Naa perey pepsi aunty
Naa pelliki nene anti
Nee ooredhaithe enti
Naa vollera neeku ooty

Pepsi Aunty Song Lyrics In Telugu

హే సౌత్ కా చొక్రి
అప్నా కహాని సునావొనా
అరె ఎంచెప్పను ఎంచెప్పను
ఈ బేబీ బార్ను బ్రాట్ అప్ ఏమని చెప్పను బావో
మా అమ్మకు పెళ్లి కాకముందే
కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే
భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి నేను ఏదో
అయిపోతాను అనుకున్నారు కానీ నేను

అరె టెన్త్ లోకి రాగానే
వాల్ జంపులే చేసాను
ఆహా ఇంటర్ లోకి రాగానే
బాయ్ ఫ్రెండునే మార్చాను
అరె డిగ్రీలోకి రాగానే
దుకాణమే తెరిసాను
మరి పీజీ లోకి రాగానే
ప్రపంచమే చూసాను
ఏటీఎం పేటీఎం ఏ కార్డ్ అయినా ఓకే నా కాడా
నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ

నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ


అలసిపోయిన ఆఫీసర్లకు ఆరు దాటితే
ఆల్కహాల్ నేనేలే
బడాబడా నాయకుల
శీతాకాలం సమావేశాలు నాతోనే
నీ కార్పొరేట్లకి కేర్ అఫ్
కుర్రకారులకు వాట్సాపు
నయబాబులకు టేక్ అఫ్
పెళ్ళికొడుకులకు సెండ్ ఆఫ్
డే అయినా నైట్ అయినా
డోర్ అన్నది ముయను నాతోడు
ఓహో బేబీ చాలా బిజీ
నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ

నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ


నీ గర్ల్ ఫ్రెండులకి తెలియని ఎదో
గరం నరమునే నాకు తెలుసు
నీ భాగస్వాములకు పలకని ఏదో
తీపి స్వరమే నాకు తెలుసు
నా భంగిమలే చూసారా
ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా
సంసారులే చస్తారు
యంగ్ అయినా ఏజ్ అయినా
సర్వీస్ లో ఉండదు ఏ తేడా
ఓహో సౌత్ కి సన్నీ లియోన్
నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ అంటీ
నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ

“PepsiAunty Song lyric| Seetimaarr |” Song Video

Lyrics : Sampath Ni Music : Manisharma Singer : Keethana Sharmma


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *