Aamani Unte Song lyric | Dear Megha |

“Aamani Unte Song lyric | Dear Megha |” Song Info

Singer

Anurag Kulkarni

Songwriter

Krishna Kanth

Composer

Gowra Hari

AAMANI UNTE PAKKANA FULL SONG LYRICS

Amani Unte Pakkana,
Emani Cheppanu Bhavana,
Pothe Malli Radhana,
Malli Malli Chudana,
Ye Vana Villo Vela Rangullo Kindhe Valindho,
Ye Theepi Mullo Nati Gundello Navayi Poosindho,
Nee Oopiremo Vechanga Mello, Yella Thakindho,
Na Dhyasa Nee Mayaloke Alla Jarindho,

Oh Adugu Adugu Neethone,
Akasham Anchuku Veluthunnane,
Malupu Malupu Neethone,
Manasulo Nen Neeko Gudi Kaduthunnale,

Ee Gali Ee Dari Choosanu Mundhe,
Nuvem Maya Chesavo Nee Rakatho,
Emaindi Neekantu Adigayi Nanne Edho Prematho

Parugutho Mudirenu Kada Tholi Parichayame,
Brathukuki Varamaye Kada Ninu Kalavadame,
Priyathama Priyathama Pilupulila
Bayataku Bhayapadi Vinapadava,
Manasuna Jarige Mouna Ranamide,

Amani Unte Pakkana,
Emani Cheppanu Bhavana,
Pothe Malli Radhana,
Malli Malli Chudana

Ye Vana Villo Vela Rangullo Kindhe Valindho,
Ye Theepi Mullo Nati Gundello Navai Poosindho,
Nee Oopiremo Vechanga Mello Yella Thakindho,
Na Dhyasa Nee Mayaloke Alla Jarindho,

O Adugu Adugu Neethone,
Akasham Anchuku Veluthunnane,
Malupu Malupu Neethone,
Manasulo Ne Neeko Gudi Kaduthunnale.


Aamani Unte Song Lyrics In Telugu

ఆమని ఉంటె పక్కనా… ఏమని చెప్పను భావనా
పోతే మళ్ళీ రాదనా… మళ్ళీ మళ్ళీ చూడనా
ఏ వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో
ఏ తీపి ముల్లో నాటి… గుండెల్లో నవ్వై పూసిందో
నీ ఊపిరేమో వెచ్చంగ మెళ్ళో… ఎల్లా తాకిందో
నా ధ్యాస మొత్తం నీ మాయాలోకే అల్లా జారిందో

ఓ ఓఓ అడుగు అడుగు నీతోనే
ఆకాశం అంచుకి వెళుతున్నానే
మలుపు మలుపు నీతోనే
మనసులో నే నీకో గుడికడుతున్నాలే
ఏ ఏఏ ఏ ఓఓ ఓ హ్మ్ హ్మ్

ఈ గాలి ఈ దారి చూశాను ముందే
నువ్వేం మాయ చేశావో నీ రాకతో
ఏమైంది నీకంటు అడిగాయి నన్నే ఎదో ప్రేమతో
పరుగుతో ముదిరెను కదా… తొలి పరిచయమే
బ్రతుకుకి వరమయే కద నిను కలవడమే
ప్రియతమా ప్రియతమా పిలుపులిలా
బయటకు భయపడి వినపడవా
మనసున జరిగే మౌన రణమిదే

ఆమని ఉంటె పక్కనా… ఏమని చెప్పను భావనా
పోతే మళ్ళీ రాదనా… మళ్ళీ మళ్ళీ చూడనా
ఏ వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో
ఏ తీపి ముల్లో నాటి… గుండెల్లో నవ్వై పూసిందో
నీ ఊపిరేమో వెచ్చంగ మెళ్ళో… ఎల్లా తాకిందో
నా ధ్యాస మొత్తం నీ మాయాలోకే అల్లా జారిందో

ఓ ఓఓ అడుగు అడుగు నీతోనే
ఆకాశం అంచుకి వెళుతున్నానే
మలుపు మలుపు నీతోనే
మనసులో నే నీకో గుడికడుతున్నాలే
ఏ ఏఏ ఏ ఓఓ ఓ హ్మ్ హ్మ్

“Aamani Unte Song lyric | Dear Megha |” Song Video

Singer : Anurag Kulkarni Songwriter : Krishna Kanth Composer : Gowra Hari


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *