Pammare Song Lyric | Michael Songs |

“Pammare Song Lyric | Michael Songs |” Song Info
Singer
Music
Lyrics
Pammaara Maamare in English
Pammara Pammara
Pammaara Maamare Maamare Maamare
Pammaarakika Maamarakira Maamarakira Maamare
Ammaayila Glamour Ye Glaamare Glaamare
Abbabbo Lokamlone Avuthundi Rumour Ye
Chethulaku Manicure Cheyisthunnaa
Paadaalaku Pedicure Kaanisthunna
Charmaaniki Cosmetics Poosesthunnaa
Armani Perfume Kottesthunna
Make Up Entha Unnaa
Merupulenni Unnaa
Confidence Loni Glamour Unnaadhile
Hangulenni Unnaa Aadambaraalu Unnaa
Attittude Annadhi Asalaina Glaamare
Pammaara Maamare Maamare Maamare
Pammaarakika Maamarakira Maamarakira Maamare
Ammaayila Glamour Ye Glaamare Glaamare
Abbabbo Lokamlone Avuthundi Rumour Ye
Pedavulapai Lippustick Poothalu Unna
Chediriponi Navvulona Undi Glaamare
Kannupai Eye Liner Dhiddhuthu Unnaa
Kavvinche Choopulona Undi Glaamare
Clothing Tag, Coloring Tattoo
Nuv Chese Something Lo Undi Glaamare
Out Look Kaadhu Appearence Kaadhu
Heart Lona Undi Tarigiponi Glaamare
Pammaara Maamare Maamare Maamare
Pammaarakika Maamarakira Maamarakira Maamare
Ammaayila Glamour Ye Glaamare Glaamare
Abbabbo Lokamlone Avuthundi Rumour Ye
Pammaara Maamare Maamare Maamare
Pammaarakika Maamarakira Maamarakira Maamare
Pammaara Maamare Maamare Maamare
Pammaarakika Maamarakira Maamarakira Maamare
Pammara Pammaraa
పమ్మారా పమ్మారా in Telugu
పమ్మారా పమ్మారా
పమ్మారా మామరే మామరే మామరే
పమ్మారకిర మామరాకిర మామరాకిర మామరే
అమ్మాయిల గ్లామరే గ్లామరే గ్లామరే
అబ్బబ్బో లోకంలోనే అవుతుంది రూమరే
చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా
పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా
చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా
అర్మానీ పెర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా
మేకపెంత ఉన్నా… మెరుపులెన్ని ఉన్నా
కాన్ఫిడెన్స్ లోని గ్లామరున్నాదిలే
హంగులెన్ని ఉన్నా ఆడంబరాలు ఉన్నా
ఆటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే
పమ్మారా మామరే మామరే మామరే
పమ్మారకిర మామరాకిర మామరాకిర మామరే
అమ్మాయిల గ్లామరే గ్లామరే గ్లామరే
అబ్బబ్బో లోకంలోనే అవుతుంది రూమరే
పెదవులపై లిప్పుస్టిక్కు పూతలు ఉన్నా
చెదిరిపోని నవ్వులోన ఉంది గ్లామరే
కన్నుపై ఐ-లైనరు దిద్దుతు ఉన్నా
కవ్వించే చూపులోన ఉంది గ్లామరే
క్లోతింగ్ ట్యాగ్… కలరింగ్ టాటూ
నువ్ చేసే సంథింగ్ లో ఉంది గ్లామరే
అవుట్ లుక్ కాదు అప్పీయరెన్సు కాదు
హార్ట్ లోన ఉంది తరిగిపోని గ్లామరే
పమ్మారా మామరే మామరే మామరే
పమ్మారకిర మామరాకిర మామరాకిర మామరే
అమ్మాయిల గ్లామరే గ్లామరే గ్లామరే
అబ్బబ్బో లోకంలోనే అవుతుంది రూమరే
పమ్మారా మామరే మామరే మామరే
పమ్మారకిర మామరాకిర మామరాకిర మామరే
పమ్మారా మామరే మామరే మామరే
పమ్మారకిర మామరాకిర మామరాకిర మామరే
పమ్మారా (పమ్మారా)
Leave a Reply